తెలుగు వార్తలు » Mamallapuram
ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య భేటీ విజయవంతంగా ముగిసింది. మహాబలిపురంలో ఇద్దరు నేతలూ.. చర్చలు జరిపారు. ఈ క్రమంలో.. జిన్‌పింగ్‌తో తొలి రోజు సమావేశమైన మోదీ.. సముద్ర తీరాన వాకింగ్ చేశారు. ఆ వాకింగ్ అనంతరం.. ఆయన తీరంలో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేశారు. మోదీ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. ఒక దేశ ప్రధాని అ
యోగా, స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ విలక్షణతను మరోసారి చాటుకున్నారు. ఈ ఉదయం యోగా పూర్తి చేసుకుని.. ఆ వెంటనే మహాబలిపురంలోని బీచ్‌ని క్లీన్ చేశారు మోదీ. సముద్ర తీరంలో పడివున్న చెత్తను, ప్లాస్టిక్‌ను ఏరి చెత్తబుట్టలో వేశారు. ఆ చెత్తబుట్టను తీసుకెళ్లి హోటల్ స్టాఫ్ జయరాంకి తీసుకెళ్లి ఇచ్చా�
ప్రధాని మోదీ పంచె కట్టులో యూనిక్ లుక్‌లో మెరిశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకున్నారు. శోర్ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తమిళ సంప్రదాయ వస్త్రధారణలో స్వాగతం పలికారు. ఇక జిన్‌పింగ్ కూడా పార్మల్ షర్ట్, ప్యాంట్‌త
చెన్నై : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం చెన్నై చేరుకున్నారు. ఆయనకు వీనుల విందైన సంగీతం, కనువిందు చేసే నృత్యాలతో ఘనంగా భారతదేశం స్వాగతం పలికింది. జిన్‌పింగ్ కళాకారులను అత్యంత సమీపం నుంచి చూస్తూ, వారి అభినయం, ప్రదర్శనలను ఆస్వాదించారు. జిన్‌పింగ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ. పన్న