తెలుగు వార్తలు » Malvinder
న్యూఢిల్లీ : ఫార్మాసిటికల్ కంపెనీ ర్యాన్‌బాక్సీ ప్రమోటర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జపాన్ కంపెనీ దైచీ సాంక్యోకు బకాయిలు చెల్లించకుంటే జైలు శిక్ష తప్పదని సుప్రీం హెచ్చరించింది. ర్యాన్‌బాక్సీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్ సింగ్, ఆయన సోదరుడు శివిందర్ మోహన్ సింగ్‌లపై జపాన్ కంపెనీ కేసు వేసి�