తెలుగు వార్తలు » Malvi Injured
ముంబైలో టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై హత్యాయత్నం జరిగింది. మాల్వీ స్నేహితుడే ఆమెపై కత్తితో దాడి చేయగా ఆమె చేతులపై, పొత్తికడుపులో గాయాలయ్యాయి. అతడిని యోగేష్ కుమార్ మహీపాల్ సింగ్ గా గుర్తించారు. కత్తిపోట్లకు గురైన మాల్వీ..ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఏడాది కాలంగా తమ ఇద్దరికీ పరిచయం ఉందని, తాము ఫ్రెండ్స్ గా మసలుకుంటున�