తెలుగు వార్తలు » Mallya
లండన్: వేల కోట్లు ముంచేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. ఇంగ్లండ్‌లో జరగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఓవల్ వేదికగా జరగుతున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు మైదానానికి వచ్చి మీడియా కంటికి చిక్కాడు. దీంతో మాల్యాను ఎగవేత, అప్పగింతపై మీడియా ప్రశ్నించగా తా�