తెలుగు వార్తలు » malluwood
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి చక్కగా వర్తిస్తుంది. ఇక ఈ ఇండస్ట్రీలో హీరోయిన్‌ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక సీరియల్ నటీమణుల పరిస్థితి మరింత ఘోరం. హీరోయిన్లు, మెయిన్ ఆర్టిస్ట్‌లకు ఉన్నట్టుగా వీళ్లకు పారితోషకాలు ఉండవు. ఇకఎన్నో సీరియల్స్‌లో నటిగా మెప్పించిన ఒక ఆ�
కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటోన్న నటి అనుష్క శెట్టి. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె చేసిన పాత్రలన్నీ ఎంతో ప్రత్యేకమైనవే. భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తె�
సినీ హీరోల మితిమీరిన అభిమానంతో హీరోలు అప్పుడప్పుడు క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుంటుంది. సరిగ్గా అదే పరిస్థితి దక్షిణాది హీరో, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీకి ఎదురైంది. ఇటీవల ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో మమ్ముట్టీ తమిళంలో నటించిన “పెరంబు” చిత్రానికి అవార్డు రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన ఫ్యాన్స్ .. ఏకంగా జాత
లేడీ సూపర్‌స్టార్… దక్షిణాదిలో టాప్ హీరోయిన్ నయనతార…ఇప్పటికీ తమిళ సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’లో కథానాయికగా నటిస్తోంది. మరోవైపు తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. పారితోషికంలోనూ తన సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీ�
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌పై మలయాళ నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ సూపర్‌స్టార్ కావచ్చేమో కానీ సూపర్ నటుడు మాత్రం కాదని ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి గొప్ప నటులు ఉన్నందుకు మలయాళ చిత్ర పరిశ్రమ అదృష్టం చేసుకుందని చెప్పాలి. వాళ్లు మాకు ఎంతో సహాయం చేస్త
అల్లు శిరీష్ హీరోగా తాజా చిత్రం ‘ఏబీసీడీ’ రూపొందింది. మలయాళంలో విజయవంతమైన ‘ఏబీసీడీ’కి ఇది రీమేక్. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా చెప్పినట్టుగానే మార్చి1వ తేదీనే విడుదల చేయవలసింది. కానీ కొన్ని కారణాల వలన మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోని ఆలస్యమే ఇందుకు కారణమని తెలుస