తెలుగు వార్తలు » Mallu Ramesh
పీసీసీ మాజీ అధ్యక్షులు, స్వర్గీయ మల్లు అనంత రాములు తనయుడు మల్లు రమేష్ అంత్యక్రియలు ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జరిగాయి. మాజీ కేంద్రమంత్రి , సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్లు రమేష్ తన ముఖ్య అనుచరుడు కావడంతో స్వయంగా రేణుకా చౌదరి ఆయన పాడె మోశ