తెలుగు వార్తలు » Malls to Remain Closed
లాక్‌డౌన్ నిబంధనలను కేంద్రం మరింత సడలించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం హోంమంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.