తెలుగు వార్తలు » Malls To Open Soon
త్వరలోనే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చే అవకాశముందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే అందరూ కూడా కొన్ని గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా మూసి వేసిన సంగతి తెలిసిం�