తెలుగు వార్తలు » Malls And Pubs Open 24/7 From January 26
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఇకపై 24 గంటలూ పబ్బులు, మాల్స్, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచి ఉంచాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం.. కంపెనీల పనితీరు ప్రోత్సహించడం.. ఉద్యోగావకాశాలను పెంచడమే లక్ష్యంగా చేసిన ఈ ప్రతిపాదనను మహారాష్ట్ర టూరిజం మినిస్టర్ ఆదిత్య థాక్రే ఉన్నత స్థా