తెలుగు వార్తలు » Mallishwari
కత్రినా కైఫ్.. ఈ పేరు వింటేనే బాలీవుడ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షేక్ అవుతారు. అంతలా ఫ్యాన్స్ ఉన్న ఈ ముద్ధగుమ్మ పుట్టిన రోజు ఈ రోజు. బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. దీనికి తోడు ఆ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తుండటంతో ఆ ఫోటోలు.. వీడియోలతో ఇంటర్ నెట్ నిండిపోతోంది. ఇందులో తన ఫ�