తెలుగు వార్తలు » MALLIKHARJUN KHARGE
కాంగ్రెస్ పార్టీ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేతలమంటూ గతంలో పార్టీపై ధ్వజమెత్తిన వారి విషయంలో పార్టీ అధిష్టానం ఆచీతూచీ వ్యవహరిస్తుందనడానికి తాజా నిర్ణయం చక్కని ఉదాహరణ అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.