తెలుగు వార్తలు » Mallikasherawat
బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శరావత్ గుర్తుందా? అప్పుడెప్పుడో వచ్చిన మర్డర్ మూవీలో ఆమె హాట్ హాట్ అందాలకు ఫిదా కానివారంటూ ఎవరూ ఉండరేమో. లేటెస్ట్‌గా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోలపై విరుచుకుపడుతోంది. తనకు వచ్చిన ఆఫర్లను కొంతమంది హీరోలవల్ల కోల్పోవాల్సి వచ్చిందంటూ ఫైరయింది. చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. మధ్యలో తమ గర