తెలుగు వార్తలు » mallikaarjuna reddy
ఏపీ ఎన్నికల పోరులో ఎన్నో సందేహాలు..ఎన్నో మలుపులు..ఒక్కో జిల్లాలో ఒక్కోపొలిటికల్ హై డ్రామా ! రాయలసీమలో వైసీపీ అధినేత జగన్ కంచుకోట కడప జిల్లా విషయానికే వస్తే..ప్రధానంగా ముగ్గురు నేతల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, రాజంపేట నేత మల్లికార్జునరెడ్�