తెలుగు వార్తలు » Mallesh
‘దిశ’ హత్యాచారంపై ఇంకా ఆగ్రహావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని, వారికి ఉరి శిక్ష వేయాలని దేశవ్యాప్తంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఓ వైపు జరుగుతున్నా.. మరోవైపు మదమెక్కిన మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. మహిళలపై అత్యాచారం చేస్తూ మరింత భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి.