తెలుగు వార్తలు » mallareddy mla
ఈనెల 9న చేవెళ్లలో జరిగే సన్నాహక సభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని…సభను విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. చేవెళ్లలో టీఆర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర�