తెలుగు వార్తలు » mallannasagar issue rocks once again
హైదరాబాద్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ఏకంగా ఇద్దరు కలెక్టర్లకు జరిమానా విధించింది. ఓ ఆర్డీఓకు రెండు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. జ్యూడిషియల్ పవర్ కలిగిన కలెక్టర్లకు, ఆర్డీఓకు హైకోర్టు శిక్ష విధించడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు దిక్కరణ కేసులో హై