తెలుగు వార్తలు » Mallanna sagar
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు టిఆర్ఎస్, కేసీఆర్ వైపే ఉన్నారని, వారిని తమ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది అన్నారు మంత్రి హరీష్ రావు. ముంపు బాధితులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి 70% నష్టపరిహారం అందిందని.. ఎన్నికలు వచ్చిన్నప్పుడే ప్రతిపక్షాలకు ముంపు బాధితులు గుర్తుకు వస్తారని ఆయన మండిపడ్డారు. రామలింగారెడ్డి వై�
హైదరాబాద్‌కు ఎప్పటికీ త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వెంటనే డెడికేటెడ్ మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి గోదావరి నీటిని తరలించి, ప్రతిపాదిత మంచినీటి రిజర్వాయర్ ను ఎప్పటికప్పుడు నింపుతూ పోవాలని ముఖ్యమంత్ర�
మల్లన్న సాగర్ భూనిర్వాసితుల కేసులో కోర్టు ధిక్కరణపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సిద్దిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్, మల్లన్న సాగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌కి మూడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చి�