తెలుగు వార్తలు » Mallanna bonalu
మల్లన్న దేవుడి బోనాల జాతర వైభవంగా జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో మల్లన్న వేడుకలను ఘనంగా నిర్వహించారు.