తెలుగు వార్తలు » Mallalamma temple
నెర్రెలు చాచిన బీడు భూములు,..ఎండిన బోరుబావులు,..ఎడారిని తలపించే అనంతపురం జిల్లా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆనందతీరంగా మారిపోతుంది...రాళ్లమాటున నీళ్ల జోరు మొదలువుతోంది.