తెలుగు వార్తలు » MalladiVishnu
విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమకు హైకోర్టులో చుక్కెదురైంది. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విష్ణు ఎన్నికను రద్దు చేయాలంటూ బొండా పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. బొండా ఉమా దాఖలు చేసి�