తెలుగు వార్తలు » Malladi Vishnu slams BJP Leaders
తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం వివాదం ముదిరింది. ఈ విషయంలో ప్రభుత్వ, విపక్షాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. దీనిపై చర్య తీసుకోవాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా.. ఆ టికెట్లను ప్రచురించింది టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఆర్టీసీ టికెట్లపై హజ్, జెరూసలేం యాత్రల ప్రచా�