తెలుగు వార్తలు » malladi protest puduchheri assembly
పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు దీక్షకు దిగారు. లాక్‌డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా గవర్నర్ కిరణ్ బేడి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మల్లాడి దీక్ష ప్రారంభించారు. గవర్నర్ కిరణ్ బేడీపై ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి, అసెంబ్లీ సెక్రెటరీకి ఫిర్యాదు చే�