తెలుగు వార్తలు » Malladi Krishna Rao in Tirumala
యానాంలో ప్రజలు ఏ మతంలో ఉండాలనేది వాళ్లే నిర్ణయించుకుంటారని అన్నారు పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు. ఆదివారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.