తెలుగు వార్తలు » Malla Reddy
పేద ప్రజల సంక్షేమంకోసం త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన కొనియాడారు.
తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ అన్నారు మంత్రి హరీష్ రావు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సన్నాహక బహిరంగ సభలో.. మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని.. రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తు�
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో భాగంగా పలుచోట్ల పంప్‌హౌస్‌లు ప్రారంభం కానున్నాయి. వాటిలో సుందిళ్ల పంప్‌హౌస్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్, మేడారం పంప్‌హౌస్‌ను మంత్రి మల్లారెడ్డి, లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌ను మంత్రి జగదీష్ రెడ్డిలు ప్రారంభించనున్నారు. కాగా మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్�