తెలుగు వార్తలు » Mall Road in Nainital
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. ఇన్నాళ్లు మద్యం అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో.. సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే దాదాపు నలభై రోజులుగా మద్యం ముట్టకుండా ఉన్న వారంతా ఎప్పుడెప్పుడు తాగుదామా అన్న ఆతృతతో ఉన్నారు. అంత