తెలుగు వార్తలు » Mall
వివాహమైన నూతన దంపతులను మృత్యువు వెంటాడింది. పెళ్లి చేసిన సంతోషం ఆ ఇరువురి కుటుంబాల్లో ఎంతో కాలం నిలువలేదు. పట్టుమని రెండు వారాలైన గడవకముందే ఆ నూతన జంట తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
హైదరాబాద్‌కు చెందిన నదీముద్దీన్ అనే యువకుడు లండన్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మాల్‌లో ఉద్యోగం చేస్తున్న నదీమ్‌ను.. సహ ఉద్యోగి అయిన పాకిస్తానీ హత్య చేశాడని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా పాతబస్తీలోని నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన నదీమ్ ఆరేళ్లుగా లండన్‌లో నివసిస్తున్నాడు. ఇటీవల మాల్ మూసివేసిన తర్వాత కూడా నదీమ్ ఇంటిక�