తెలుగు వార్తలు » Malkapur
మహారాష్ట్రలోని మల్కాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 6వ నంబరు జాతీయ రహదారిపై ఓ భారీ కంటైనర్.. మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంతో వచ్చిన కంటైనర్.. మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. దాదాపు 50 మీటర్ల దూరం వరకు వ్యాన్