తెలుగు వార్తలు » Malkajgiri MP
రేవంత్ రెడ్డి.. తెలుగుదేశంపార్టీలో వున్నా.. కాంగ్రెస్ పార్టీకి షిఫ్టు అయినా.. ఆయన రాజకీయాల స్టైలే వేరు. తనదైన దూకుడుతో కేవలం పదేళ్ళ కాలంలోనే రాష్ట్రస్థాయిలో పేరున్న, పట్టున్న నేతగా రేవంత్ రెడ్డి ఎదిగారు. ఒక దశలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చరిష్మా కలిగిన ఏకైక నేతగా మారిన రేవంత్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా అదే స�
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరస్కరణ మొదలయిందన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. సిద్దిపేట, సిరిసిల్లలో తగ్గిన మెజార్టీలే టీఆర్ఎస్ పతనానికి సంకేతమని తెలిపారు. బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి..గులాబీ దళంపై విమర్శలు గుప్పించారు. మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి గెలు�