తెలుగు వార్తలు » Malkajgiri MLA Corona
Tested Positive for Corona : తెలంగాణ కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి విజృంభణ కొనసాగిస్తోంది. సామాన్యులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా, మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కాగా, ఇటీవల ఆయన �