తెలుగు వార్తలు » Malkajgiri Mla
తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని గౌరీ ఆశ్రమంలో ఒక అనాధ అమ్మాయి వివాహాన్ని మల్లారెడ్డి దంపతులు ఘనంగా జరిపించారు. ఆదివారం నాడు ఆశ్రమంలోని పుష్పను విజయవాడకు చెందిన కిషోర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ వేడుకకు అన్ని తామై మంత్రి దంపతులు ఘనంగా పెళ్లి వేడుక జరిపారు. �
టీఆర్ఎస్ నేత, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని చిక్కడపల్లిలో ఓ హెటల్‌లో వేడుకకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన లిఫ్ట్ ఎక్కగా.. అది మొదటి అంతస్థు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను యశోదా ఆస్పత్రికి తరలించారు. మంత్రి మల్లార�