తెలుగు వార్తలు » Malkajgiri GHMC bill collector found to ACB officials in bribe case
టెక్నాలజీ నేరస్థులను పట్టుకోడానికి బాాగా ఉపయోగపడుతుంది. పోలీసులు చాలా సులువుగా నేరాలకు పాల్పడే వారిని పట్టుకుంటున్నారు. తాజాగా ఓ బిల్ కలెక్టర్ అలానే అడ్డంగా బుక్కయ్యాడు. లంచం ఇస్తే..ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ చేస్తానని చెప్పిన మల్కాజిగిరి జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ ఓ మహిళ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆమె ఏసీబీ అధికా�