తెలుగు వార్తలు » Malini Paidipally
టాలీవుడ్ టాప్ హీరోలు మహేశ్ బాబు, ఎన్టీఆర్ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు ఒకేచోట కలిసి సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య మాలిని పైడిపల్లి పుట్టినరోజు వేడుకలు సోమవారం జరిగాయి. ఈ పార్టీకి మహేశ్, తారక్‌లు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను మహేశ్ భార్య నమ్రత సోషల�