తెలుగు వార్తలు » Malinga No Ball
న్యూఢిల్లీ: ఐపీఎల్ లో భారత అంపైర్ల పై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. అయితే దీనిపై చర్యలకు బీసీసీఐ వెనుకంజ వేస్తోందని సమాచారం. ఎందుకంటే ఐపీఎల్‌లో భారత అంపైర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందట. ఇకపోతే మొన్న జరిగిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌లో అంపైరింగ్ తప్పిదం జరిగింది.. చివరి బంతికి 7 పరు