తెలుగు వార్తలు » Maligns Victim's
ఒకరేమో హాథ్రాస్ నిందితుల రక్షణ కోసం సభలు సమావేశాలు పెడతారు. మరొకరేమో అమ్మాయిలకు తల్లిదండ్రులు విలువలు నేర్పితే అత్యాచారాలు జరగవంటారు. ఇంకొకరేమో బాధితురాలిపై అవాకులు చవాకులు పేలతారు.