తెలుగు వార్తలు » Malibu
హాలీవుడ్ నటి 52 ఏళ్ల పమేలా అండర్సన్, హాలీవుడ్ నిర్మాత 74 ఏళ్ల జాన్ పీటర్స్ ఈ జంట జనవరి 20 న మాలిబులో వివాహం చేసుకున్నారు.ఆశ్చ్యర్యకరమైన విషయం ఏంటంటే.. పెళ్లయిన 12రోజులకే అతనితో విడిపోవాలని ఆమె డిసైడయిపోయింది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీరి వివాహం హాలీవుడ్‌లో