తెలుగు వార్తలు » Mali
సెంట్రల్ మాలిలో తమ సైనిక దళాలు వైమానిక దాడులు జరిపి 50 మందికి పైగా ఆల్ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులను హతమార్చాయని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది.
పశ్చిమ ఆఫ్రికా లోని మాలిలో అంతర్యుధ్ధం చెలరేగింది. అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా, ప్రధాని బెబూ సిప్ లను తిరుగుబాటు సైనికులు అదుపులోకి తీసుకున్నారు.
మాలీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నార్తర్న్ మాలీలో గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 29 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని మాలీ ఆర్మీ తన అధికారిక ఫేస్ బుక్ పేజ్ లో వెల్లడించింది. గావో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత నాలుగేళ్లుగా అక్కడ అంతర్గతంగా ఉద్రి
ఆఫ్రికాలోని మాలిలో దారుణం జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన రెండు యుద్ధ హెలికాప్టర్లు అనుకోకుండా ఢీకొన్నాయి. బుర్కినా ఫాసో, నైజర్ సరిహద్దుల సమీపంలో సోమవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దీంతో 13 మంది సైనికులు వీరమరణం పొందారు. ఆరుగురు అధికారులు, ఆరుగురు నాన్-కమిషన్డ్ ఆఫీసర్లలతో పాటు మాస్టర్ కార�
శుక్రవారం ఉగ్రదాడితో ఆఫ్రికా అట్టుడుకుపోయిన విషయం తెలిసిందే. మాలీ సైనిక స్థావరంపై దాడి చేసి.. 53 మంది సైనికులను హతమార్చింది మేమే అంటూ.. ఐసిస్ ప్రకటించింది. శుక్రవారం.. నైజర్ సమీపంలోని నార్తర్న్ మాలీలోని ఓ మిలిటరీ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 53 మంది సైనికులు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రం�
ఉగ్రదాడితో ఆఫ్రికా వణికిపోయింది. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా చేసుకుని మాలిలో.. టెర్రరిస్టులు దాడులకు దిగారు. నార్తర్న్ మాలీలోని ఓ మిలిటరీ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 53 మంది సైనికులు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్త
మాలిలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మధ్య మాలిలోని ఓ సైనిక స్థావరంపై ఆదివారం దాడులు చేశారు. బైక్‌లు, కార్లలో వచ్చిన దుండగులు దియౌకాలొరి ఆర్మీ క్యాంపుపై కాల్పులకు దిగబడ్డారు. ఈ దాడిలో 21మంది సైనికులు చనిపోయినట్లు అక్కడి సైనిక వర్గాలు తెలిపాయి. ఓ మాజీ సైనికాధికారి నేతృత్వంలో ఏర్పడిన ఉగ్రవాద ముఠానే ఈ దాడికి తెగబడినట�