తెలుగు వార్తలు » Malfunction Accidentally Causes Red Wine to Flow From Taps
కిచెన్‌లోనో, బాత్రూమ్‌లోనో కుళాయి ట్యాప్ తిప్పితే నీళ్లు రావడం సహజం. అదే రెడ్ వైన్ వస్తే..ఆశ్చర్యం కలగకుండా ఉంటుందా..?. ఇటీవల ఇటలీలోని ఓ ప్రాంత ప్రజలు అటువంటి అనుభూతినే ఫేస్ చేశారు. అసలు వైన్ ఎందుకు వస్తుందనే విషయాన్ని వదిలేసి..బాటిళ్లలో, డ్రంబులలో వైన్ స్టోర్ చేసి పెట్టుకున్నారు. ఇంతకీ వైన్ ఎలా వచ్చిందనేగా మీ డౌబ్ట్. వా�