తెలుగు వార్తలు » Malegaon Blasts
సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అస్వస్థకు గురయ్యారు. భోపాల్ నుంచి దిగ్విజయ్ సింగ్‌పై పోటీ చేసి ఘన విజయం సాధించారు. బుధవారం రాత్రి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆమె.. ఇవాళ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఓ కార్యక్రమం కోసం ఆమె ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లారనీ.. మళ్లీ వెంటనే తిరిగి వస్తారని ప్రజ్ఞ సన్నిహితురాలు ఒకరు పేర�