తెలుగు వార్తలు » Malegaon Blast Case
మాలేగాం పేలుళ్ల కేసుకు సంబంధించి బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ ట్రయల్ కోర్టు విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మాలేగాం పేలుడు కేసులో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సుధీర్ఘ కాలం తర్వాత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణ ముమ్మరం చేసింది.