తెలుగు వార్తలు » maleesha kharwa biography
అదృష్టం ఎవరికీ ఎప్పుడు ఎలా కలిసొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు ముంబై బీచ్‌లో చిన్న గుడిసెలో ఉన్న ఓ పాప సడన్‌గా ఇంటర్‌నేషనల్ సెలబ్రిటీగా మారిపోయారు.