తెలుగు వార్తలు » Male Sex Workers
సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంతో ఇప్పటి యువత అసాంఘిక కార్యకలాపాలవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఏటేటా సెక్స్ వర్కర్లు పెరుగుతూనే ఉన్నారు. వీరిలో మగవారు కూడా అధిక సంఖ్యలో ఉండటం గమనర్హం. తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అక్కడి సెక్స్ వర్కర్లపై ఓ సర్వే చేసింది. ఆ వివరాల ప్రకారం ఇప్పుడు కేరళలో 17వ