తెలుగు వార్తలు » Male Officers
భారత సైన్యంలో మహిళలకు కూడా సమున్నత పదవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. సైన్యంలో పురుష అధికారులతో సమానంగా కల్నల్ లేదా అంతకన్నా ఎక్కువస్థాయి పోస్టులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే సైన్యంలో వారికి శాశ్వత కమిషన్ ఉండాలన్న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమ