తెలుగు వార్తలు » Male Escort
హైదరాబాద్ కేంద్రంగా మేల్ ఎస్కార్ట్ అంటూ పెద్ద ఘరానా మోసానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. నెలకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చంటూ.. వెబ్‌సైట్ ఆధారంగా ప్రకటనలు చేస్తూ.. యువకులను బురిడీకొట్టించాడు. లోకాంటో అడ్డగా ఈ మేల్ ఎస్కార్ట్ దందాకు తెరలేపాడు. అందులో అందమైన అమ్మాయిల ఫోటోస్ పెడుతూ.. వారందరికీ మేల్ ఎస్కార్ట