తెలుగు వార్తలు » male choreographers
పెళ్ళికి ముందు ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. అందమైన లొకేషన్లలో వధువరులు సినీస్టార్లను తలపించేలా ఫోటోలకు పోజులిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు. సెలబ్రేటీల నుంచి సామాన్యుల దాకా ప్రీవెడ్డింగ్ షూట్ చేయించుకోవటం ప్రస్తుతం ఒక ట్రెడ్డింగ్‌గా మారిపోయింది. కానీ, అక్కడ మాత్రం ఇటువంటి వాటికి అనుమతి లే�