తెలుగు వార్తలు » Male
జంగల్ లో ఉండాల్సిన జంతువులు జనంలోకి వస్తేనే వళ్లు జల్లుమంటుంది. అలాంటిది ఏకంగా వంటింట్లోకే వచ్చేశాయి రెండు భారీ సైజు కొండచిలువలు. అంతేకాదు ఆ ఇంటి పైకప్పును నేలకూర్చాయి. 45 కిలోల బరువున్న రెండు భారీ కొండచిలువలకు వంటగదే దొరికింది. పాపం ఆ ఇంటి యజమానికి భారీ నష్టాన్ని మిగిల్చి వెళ్లాయి.
కరోనా వైరస్ విజృంభణకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది.. ఎంతగా ప్రయత్నించినా కట్టడి కావడం లేదు సరికదా రోజురోజుకూ వ్యాప్తి చెందుతోంది.. రోజూ 70 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది..
మాల్దీవుల్లో చిక్కుబడిన భారతీయులను తరలించేందుకు బయల్దేరిన ఐఎన్ఎస్ జలాశ్వ యుధ్ధ నౌక గురువారం మాల్దీవుల రాజధాని మాలె చేరుకుంది. 'ఆపరేషన్ సముద్ర సేతు' పేరిట తొలి దశలో భాగంగా భారత నౌకాదళం..
ఎక్కడ మహిళలు పూజింపబడతారో.. గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని చెబుతుంటారు. ఇందులోని అంతరార్థం ఏదైనా మహిళల పట్ల మానవీయత, గౌరవ మర్యాదలతో వ్యవహరించగలిగినపుడే సమాజం అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది. వివక్షకు ఆధిపత్యానికీ ఎలాంటి తావుండదు. విలువలు ఇనుమడిస్తాయి. ఇలాంటి సంస్కృతీ సంప్రదాయం కొంతమేర బతుకమ్మ పండుగలో వ్యక
ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులకు చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాలే చేరుకున్న మోదీకి మాలే విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ సహా పలువురు ప్రముఖులు సాదర