తెలుగు వార్తలు » Maldives tour
రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. నేడు మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. అనంతరం ఆదివారం శ్రీలంకలోనూ పర్యటిస్తారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. పర్యటనను ఉద్దేశించి ట్వీట్ కూడా చేశారు. పొరుగుదే