తెలుగు వార్తలు » Malda
మాల్దా : పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీపై తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. దీదీ పాలనను వన్ మ్యాన్ షోగా అభివర్ణించారు.శనివారం మాల్దా(ఉత్తర) లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ మాట్లాడారు. తన ఇష్టానుసారం రాష్ట్రాన్ని ఆమె పరిపాలిస్తున్నారని ధ్వజమెత్తారు. మమత ఎవరినీ సంప్రదించరని, ఎవరి స�
పాకిస్థాన్ తన పంథాను మార్చింది. ఏలాగైనా భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీయాలన్ని వక్రబుద్ధితో భారత కరెన్సీని ముద్రిస్తూ ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ నకిలీ కరెన్సీని ముద్రిస్తూ, దాన్ని బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి పంపుతోంది. ఇండియాలో చలామణిలో ఉన్న అసలైన కరెన్సీ మాది�