తెలుగు వార్తలు » Malaysian University Students
దిల్లీ: రెజ్లర్ బజ్‌రంగ్ పునియా రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయ్యాడు. బజ్‌రంగ్ (65 కేజీ) గత ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. జస్టిస్ (రిటైర్డ్) ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం అతడి పేరును ఖరారు చేసింది. పునియాతో పాటు మరో అథ్లెట్‌ను కూడా ఖేల్‌రత్నకు ఎంప
మన ఇండియన్ మూవీస్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2015లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచిపేరు తెచ్చుకున్న చిత్రం భజరంగీ భాయ్‌జాన్. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, కరీనా కపూర్ నటించిన ఈ మూవీకి కబీర్‌ఖాన్ డైరెక్టర్. అయితే ఈ మూవీలో” తు జో మిలా.. కుక్దుకూ “అనే సాంగ్ ఎంతో మందిని కదిలించింది.