తెలుగు వార్తలు » Malaysian
భారత్‌ను టార్గెట్ చేస్తూ మలేషియా ఉగ్రవాదులు పన్నిన భారీ ఉగ్రకుట్రను భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇక్కడ కుట్ర చేసేందుకు ఉగ్రవాదులు ఏకంగా 2 లక్షల డాలర్లు కేటాయించినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.