తెలుగు వార్తలు » Malaysia Prime Minister
ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా రాకాసి దేశాధినేతలను సైతం వదలడంలేదు. తాజాగా మరో ప్రధానమంత్రి కరోనా ధాటికి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మలేసియా ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసిన్ 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంటారని ఆయన కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ వారం ఆయన అధికారిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయిత